Varma Mana Karma (The Passion of RGV)
వర్మ మన ఖర్మ A man beyond everything అసలాయన్ని డిఫైన్ చేయాలంటే ఎవరికి సాధ్యం? ప్రపంచంలోని ఏ వస్తువునైనా, దేన్నైనా డిఫైన్ చెయ్యగలం. మనకున్న స్పర్శ, జ్ఞానం, తెలివి అన్నింటినీ బేస్ చేసుకుని.. మనకి చల్లగా తగిలితే ‘ఇది గాలి’ అని, వేడిగా తగిలితే ‘ఇది సెగ’ అని, నీళ్ళని చూడగానే ‘నీళ్లు’ అని.. ఇలా దేన్నైనా డిఫైన్ చెయ్యగలం. పంచభూతాలని డిఫైన్ చేయగల, అర్థం చేసుకోగల మనం.. ఈ వర్మని డిఫైన్ చెయ్యమని అడిగితే మాత్రం సరిగ్గా ఇదని చెయ్యలేం. ఎందుకంటే.. అతడ్ని జ్ఞాని అన్నా, పిచ్చోడన్నా, తెలివైనవాడు అన్నా ఏది అన్నా కూడా చివరికి ‘అతను ఇదే’ అని చెప్పడం మాత్రం కష్టం, చాలా కష్టమైన పని. అంటే మాటలకూ, డెఫినిషన్స్‌కు అందని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. కొంతలో కొంత ఇతడ్ని డిఫైన్ చెయ్యడానికి.. A man beyond everything అనుకోవచ్చు. అంటే వర్మ అన్నింటినీ మించిన మనిషి అని. – రేఖ పర్వతాల
Amazon.in Price: ₹135.00 (as of 19/03/2023 18:00 PST- Details)

Specification: Varma Mana Karma (The Passion of RGV)
|
There are no reviews yet.